Jump to content

చర్చ:ఏమండీ కరణంగారూ...? గోతిలో పడ్డారే అంటే, కాదు కసరత్తు చేస్తున్నాను అన్నాడట

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

ఈ సామెత కు వ్యాసం అవసరం లేదని నా అభిప్రాయం. దీనిని సామెతల వ్యాసానికి తరలిస్తే బాగుంటుంది.-- - -  కె.వెంకటరమణ చర్చ 04:31, 27 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వెంకట రమణ గారూ ! ఇది తరలించడానికి ప్రతిపాదన అవసరం లేదు. నేరుగా తరలించవచ్చన్నది నా అభిప్రాయం. --t.sujatha (చర్చ) 04:40, 27 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]