చర్చ:ఏర్పేడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Untitled[మార్చు]

బండారుపల్లి (ఏర్పేడు మండలం) ను ఏర్పేడు మండలంలో గ్రామముగా ఈ లింకు [1] ప్రకారం చేర్చితిని.--Plume pen w.gif కె.వెంకటరమణ చర్చ 08:43, 26 ఏప్రిల్ 2013 (UTC)

భారత అధికారిక జనాభాా గణన వెబ్ సైట్ లో పాపానాయుడుపేట, బండారుపల్లి, మర్రిమంద సంబందిత సమాచారం ఎందుకు ఇవ్వలేదు..... వికృతమాల జనాభాా 7,922 ఇండ్లసంఖ్య 923 గా ఉంది..అలాగే మన్నసముద్రం (జనాభాా 3,220, గృహాలు 843) గా ఉంది నాకు తెలిసినంతవరకు ఈ రెండు గ్రామాలలో అంత జనాభా లేదు పాపానాయుడు పేట, మర్రిమంద జనాభాాలను వికృతమాల లో కలిపేసారా?? అలాగే బండారు పల్లి జనాభాాను మన్నసముద్రం లో కలిపేసారో?? అర్థం కావడం లేదు