చర్చ:ఒడిశా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మెరుగైనపేరు[మార్చు]

ఒడిషా అని వ్రాయబడింది. దేవనాగరిలోనే అధికారిక పేరు నమోదైంది కనుక..దాన్ని అనుసరించి ఒడిశా అని వ్రాయడము సబబు అనుకుంటున్నాను. అభిప్రాయాలు చెప్పగలరు. Inquisitive creature (చర్చ) 17:14, 6 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

@Inquisitive creature గారు, మంచి సలహా. వ్యాసంలో ఇప్పటికే కొంతవరకు మార్పులు జరిగినవి కావున తరలించాను. అర్జున (చర్చ) 00:44, 7 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
అన్నట్లు మీరు చర్చలు ప్రారంభించినపుడు స్పందనలు రావటానికి {{సహాయం కావాలి}} చేర్చితే ఉపయోగంగా వుంటుంది. లేకపోతే, వ్యాసం వీక్షణ జాబితాలో చేర్చుకున్నవారికి, ఇటీవలి మార్పులు పరిశీలించేవారికే తెలుస్తుంది. --అర్జున (చర్చ) 00:46, 7 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
ok అండి. wiki interface పై అంత పట్టు లేదు నాకు. Inquisitive creature (చర్చ) 01:51, 7 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]