చర్చ:ఒమర్ ఖయ్యాం
Jump to navigation
Jump to search
కొన్ని పరిశీలనలు
[మార్చు]వ్యాసంలో కొన్ని సంస్కరణలు చెయ్యాలి.
- మూలాలు ఇవ్వాల్సిన పాఠ్యం కొంత ఉంది. ఓ రెండు ఉదాహరణలు:
- కోపర్నికస్ ప్రతిపాదించిన చాలాకాలం ముందే సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.
- ఆనాటినుండి తారీఖే-మలిక్-శాహీ-జలాలీ' సం. ఆరంభమయ్యెను.
- అతడు పుట్టిన, మరణించిన తేదీలను కూడా ఇచ్చారు, మొదటి పేరాలో. కానీ జీవిత విశేషాలు విభాగంలో "దాదాపు 80 నుండి 85సం.జీవించి ఉండవచ్చును" అని రాసారు. ఇది అసంబద్ధంగా ఉంది. ఏదో ఒకటి మార్చాలి.
- భాషా శైలి పేజీ అంతా ఏకరీతిగా లేదు. అంతా ఒకే రీతిగా ఉండేలా సవరించాలి.
- దార్శనిక తత్త్వము అనే విభాగం లోని పాఠ్యం కాపీ పేస్టేమో అనేలాగా ఉంది; పరిశీలించాలి. దానికి మూలాలనివ్వాలి.
ప్రస్తుతమున్న రూపంలో ఇది ఈవావ్యాగా పనికి రాదు. __చదువరి (చర్చ • రచనలు) 03:18, 25 ఏప్రిల్ 2021 (UTC)