చర్చ:కఛ్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సరియైన పేరు[మార్చు]

YesY సహాయం అందించబడింది

ఈ జిల్లా పేరులో దోషాన్ని సవరించాలి. చ్ బదులు ఛ్ ఉండాలి. సంస్కృత/హిందూ లిపిలో చూస్తే తెలుస్తుంది.--Rajasekhar1961 (చర్చ) 09:05, 5 మే 2016 (UTC)

ఈ జిల్లా పేరు సంస్కృతంలో कच्छमण्डलम् అనీ, హిందీలో कच्छ जिला అనీ, ఉన్నది. కన్నడంలో (ಕಚ್) మరియు తెలుగులో (కచ్) అని ఉన్నది. దీనియొక్క ఉచ్ఛారణను తెలియజేయగలరు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 09:36, 5 మే 2016 (UTC)
ఈ జిల్లా పేరు కఛ్ గాని ఇంకా మెరుగైన కఛ్ జిల్లా అని ఉంటే సరిపోతుంది.--Rajasekhar1961 (చర్చ) 10:27, 5 మే 2016 (UTC)