Jump to content

చర్చ:కర్బూజ

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

cucurbita maxima కర్బోజ కాదు. cucumis melo కర్బూజ. కర్బూజ అనేది దోస జాతికి చెందినది (melon/gourd). గుమ్మడి (squash) జాతి పండు కాదు. దయచేసి వ్యాసం పేరును మార్చండి. కర్బూజ పండు వ్యాసం 'ఖర్బూజ' పేరుతో enwiki 'muskmelon' వ్యాసంకు లంకె చేయబడింది.07:38, 14 జనవరి 2016‎ Cs12b006 (చర్చ • రచనలు • నిరోధించు)‎

Cs12b006 గారూ ఈ cucurbita maxima వ్యాసానికి సరియైన తెలుగు అర్థాన్నిచ్చే పదాన్ని కూడా సూచించండి.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 10:05, 14 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
దాని పేరు గుమ్మడి; వ్యాసం ఇప్పటికే ఉన్నది; రెండు వ్యాసాలను శుద్ధి చేయాలి. --Rajasekhar1961 (చర్చ) 10:51, 14 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
గుమ్మడిలో ఇది ఒక ఉపజాతి పండు కాబట్టి, enwiki లాగే కుకుర్బిట మ్యాక్సిమా పేరుతో ఈ వ్యాసాన్ని ఇలానే ఉంచితే బాగుంటుంది అనుకుంటాను.