చర్చ:కలబంద
స్వరూపం
కలబంద పునరుత్పత్తి?
[మార్చు]ఈ చిత్రంలోని పుష్పించిన కలబంద మళ్ళీ మళ్ళీ పుష్పిస్తుందా లేక అంతటితో అంతరిస్తుందా, నేను ఫోటో తీయడానికి దగ్గరకి వెళ్ళి చూసినపుడు పుష్పించిన రెండు కలబంద చెట్ల ఆకులు పూర్తిగా ఎండి పోయి ఉన్నవి, ఖచ్చితంగా తెలిసిన వారు తెలియజేయగలరు. ఈ చెట్టుకి కాసిన కాయలలోని విత్తనాలు మొలకెత్తుతాయా. ఎవరైనా వీటి కాయలు, విత్తనాలు, మొలకల ఫోటోలను చేర్చగలరు. YVSREDDY (చర్చ) 07:03, 6 డిసెంబర్ 2012 (UTC)