చర్చ:కళా ప్రపూర్ణ
Appearance
Untitled
[మార్చు]కళా ప్రపూర్ణ ఆంధ్రా విశ్వవిద్యాలయం సాహిత్య ప్రముఖులకు ప్రధానం చేస్తారు. కొత్త సత్యనారాయణ చౌదరి గారి గురించి కొత్త పేజీ ప్రారంభిస్తే మంచిది. Rajasekhar1961 05:25, 9 మే 2008 (UTC)
తిరస్కరించినవారు
[మార్చు]రావిశాస్త్రి కళాప్రపూర్ణను తిరస్కరించినట్లుగా వ్యాసంలో ఉన్నది. ఇతడిని కళాప్రపూర్ణ వర్గంలో చేర్చాలా వద్దా.Rajasekhar1961 (చర్చ) 03:52, 7 మే 2013 (UTC)