చర్చ:కాకిత జయకృష్ణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

YesY సహాయం అందించబడింది

ఈ జయకృష్ణ మరియు నందమూరి జయకృష్ణ ఒకరేనా కాదా.--Rajasekhar1961 (చర్చ) 06:09, 30 మార్చి 2016 (UTC)

ఇద్దరూ ఒక్కరు కాదు. ఈ లింకు లో కె. జయకృష్ణ అని ఉన్నది. ఈయన నందమూరి జయకృష్ణ కాదు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 09:25, 30 మార్చి 2016 (UTC)
తెలుగు సినిమా వైభవం లింకు ప్రకారం ఆయన తల్లిదండ్రులు కాకిత సూర్యనారాయణ మరియు శేషమ్మ అని ఆయన ఇంటర్వ్యూలో చెప్పినట్లు ఆధారాలున్నాయి. కనుక సహాయ మూసను తొలగిస్తున్నాను.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 10:08, 30 మార్చి 2016 (UTC)