చర్చ:కారు
Jump to navigation
Jump to search
{{సహాయం కావాలి}}
ఈ పటంలో ప్రంపంచ వ్యాప్తంగా ప్రతి వెయ్యిమందిలో ఉన్న కార్లను యేవిధంగా అంచనా వేయగలం. ఏ సూచికలూ సూచించలేదు. అలాంటప్పుడు సూచికలను నిర్థారించాలి. లేదా తొలగించాలి.( కె. వి. రమణ. చర్చ 10:52, 10 మార్చి 2013 (UTC))
తెలుగు పేరు ఉన్నదా?
[మార్చు]కారు ను ఆటోమొబైల్ అనవచ్చునా. అటోమొబైల్ అనగా స్వయం చలిత వాహనం అనిఅర్థం. ప్రస్తుతం స్వయం చలిత యంత్రాలు అనేకం ఉన్నవి. అందువల్ల ఆ పదం ఈ వ్యాసం లో ఉంచవచ్చునా?( కె. వి. రమణ. చర్చ 11:00, 10 మార్చి 2013 (UTC))
- అవును. వాడుకలోవున్నదేకదా. --అర్జున (చర్చ) 01:51, 11 మార్చి 2013 (UTC)
పూర్తి విస్తరణ
[మార్చు]ఈ వ్యాసాన్ని పూర్తి స్థాయిలో విస్తరణ చేయుదుని. ఒక రోజు వరకు మార్పులు చేయవలదని మనవి( కె. వి. రమణ. చర్చ 11:21, 10 మార్చి 2013 (UTC))