Jump to content

చర్చ:కార్ల్స్‌బాడ్ ఫ్లవర్ ఫీల్డ్

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ఈ వ్యాసంలో మీరు వివరించిన పూలు ఆంగ్ల వికీలోనివి ఇవేనా కాదా గుర్తించండి.

en:Ranunculus మరియు en:Gladiolus Rajasekhar1961 13:11, 12 డిసెంబర్ 2011 (UTC)
రాజశేఖర్ గారూ. ఈ వ్యాసాన్నిపరిశీలించినందుకు సంతోషం. మీరు సూచించిన పూలు ఆంగ్లవికీపీడియాలోనివే. వ్యాసము వ్రాసే సమయంలో వీటిని ఆంగ్ల వికీపీడియాలో శోధించిన తరువాతే వీటిని గురించి ప్రస్తావిస్తూ వ్రాసాను. ఈ పూల తోటలు లాస్ ఏంజలెస్ నుండి శాన్ డియాగో వెళ్ళే మార్గంలో సముద్రతీర భూములలో 50 ఎకరాల మేర విస్తరించి ఉన్నాయి. వీటిని 8 వారాలల సమయము మాత్రమే సందర్శనకు అనుమతించబడతాయి. మార్చ్ మొదటి వారం నుండి మే మొదటి వారం వరకు మాత్రమే వీటిని సందర్శించే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ వ్యాసం ఆంగ్ల వికీపీడియాలో లేనే లేదు. నేను వెబ్ పేజీ అధారంగా వ్యాసాన్ని వ్రాస్తున్నాను. వీటిలో ఉపయోగించిన ఛాయాచిత్రాలు చాలా వరకు నేను స్వయంగా తీసినవని గమనించగలరు.--t.sujatha 13:58, 12 డిసెంబర్ 2011 (UTC)

కార్ల్స్‌బాడ్ ఫ్లవర్ ఫీల్డ్ గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి