Jump to content

చర్చ:కాళేశ్వర క్షేత్రం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ఈ వ్యాసం దారిమార్పు చేయాలి

[మార్చు]

ఈ వ్యాసం సృష్టించి సుమారు 9 సంవత్సరాలకు పైగా అయింది.అసలు ఆలయం మంధని మండలంలో ఉందని మాత్రమే రాసారు. అలయం ఉన్న స్థానం సరిగా ఉదహరించలేదు.ఇప్పటివరకు ఎటువంటి మూలాలు లేవు. మూలాలు చేర్చటానికి ప్రయత్నించటానికి సరియైన పూర్తి సమాచారంలేదు. ఇంకొక సందేహం ఒకవేళ కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం, ఇది ఒకటేనా అనే సందేహం ఉంది.అందువలన ఏదిఏమైనా ఈ శీర్షికను కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం దారిమార్పు చేయవచ్చుఅని నా అభిప్రాయం. యర్రా రామారావు (చర్చ) 12:53, 18 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]