చర్చ:కావ్యప్రకాశము
Jump to navigation
Jump to search
వాడుకరి:Shankar1242 గారూ, ఇతర వికీలనుండి యాంత్రిక అనువాదం చేసేటప్పుడు "మరియు" అనే పదాలు రాకుండా చూసుకోవాలి. యంత్రం ఈ పదాన్ని అంగీకరించడం లేదని "మరియు" కి బదులు "మఱియు" అని మార్చి అనువాదం చేసేసారు. అలా చేయరాదు. ఈ వ్యాసంలో ఉన్న "మఱియు" పదాలను తొలగించితిని. వ్యాసాలలో మూలాలను చేర్చవలసి ఉంతుంది. మీరు సంస్కృత వికీపీడియా వ్యాసాన్ని మూలంగా ఇచ్చారు. ఒక వికీ వ్యాసం వేరొక వికీ వ్యాసానికి మూలం కాదు. సంస్కృత వ్యాసంలో ఉపయోగించిన మూలాలను ఈ వ్యాసంలో చేర్చండి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 03:24, 13 సెప్టెంబరు 2023 (UTC)
- మరియు కొన్ని సందర్భాలలో అవసరం అయినప్పుడు ఎలా చెయ్యాలో నాకు తెలీదు. కొంచెం తెలియజేయగలరు..మూలములకు సంబంధించి మీరు ఇచ్చిన సలహా పాటిస్తాను. sivasankar ayyalasomayajula 11:39, 14 సెప్టెంబరు 2023 (UTC)