Jump to content

చర్చ:కియా

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

వ్యాస పరిధి

[మార్చు]

@రవిచంద్ర గారు మరియు ఇతరులకు, ఈ వ్యాసం ప్రధానంగా కియా మోటార్స్ అనంతపూర్ గురించి రాయటం మెరుగు. మొత్తం సంస్థ గురించి తెలుసుకోవాలనే వారికి, ఆంగ్ల వికీపీడియా వ్యాసం గూగుల్ ద్వారా తెలుగు అనువాదం అందుబాటులో వుంటుంది కదా. ఏమంటారు? అర్జున (చర్చ) 04:01, 17 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

కియా ఇండియా గురించి ప్రత్యేకంగా రాస్తాను అర్జున గారూ. - రవిచంద్ర (చర్చ) 05:47, 17 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
@రవిచంద్ర, అలా అయితే కియా వ్యాసం తొలగించటం మెరుగు అనిపిస్తుంది. మీ అభిప్రాయం? అర్జున (చర్చ) 03:31, 18 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
తొలగించడం ఎందుకు? నేను కొద్ది రోజుల్లో ఆ వ్యాసాన్ని అభివృద్ధి చేస్తాను. - రవిచంద్ర (చర్చ) 05:13, 18 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
@రవిచంద్ర గారు, సరే ఆంధ్రప్రదేశ్ సంబంధిత వ్యాసంపై ధ్యాస పెంచడానికి ఆ విధంగా సూచించాను. అర్జున (చర్చ) 06:04, 18 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, ఆంధ్రప్రదేశ్ వ్యాసాల మీద ప్రధానంగా నా ఫోకస్ అలాగే ఉంటుంది. ఆ వ్యాసాలకు సంబంధిత లింకులు ఉంటే పనిలో పనిగా వాటిని కూడా సృష్టిస్తున్నాను (వ్యాసాల సంఖ్యా పరంగా మనకు సహాయం అవుతుంది కదా అని), అయితే వాటిని ఇప్పుడే పెద్ద వ్యాసాల రూపంలోకి అభివృద్ధి చేయలేను కానీ, ప్రాథమిక, ముఖ్యమైన సమాచారమైతే పొందుపరుస్తాను.- రవిచంద్ర (చర్చ) 08:43, 18 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:కియా&oldid=3490445" నుండి వెలికితీశారు