చర్చ:కుసుమ్ నూనె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కుసుమ నూనె అని అనుకుంటాను. తెలిసిన వారు తెలియజేయ గలరు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 06:34, 22 డిసెంబర్ 2012 (UTC)

ప్రసాదుగారు,కుసుమ నూనె ,మరియు కుసుమ్‍నూనె రెండు వేరే.అవిషయాన్ని కుసుమ్‍నూనె పేజిలో వ్రాసాను.రెండు భినమైన వృక్షకుటుంబానికి చెందినవి.కుసుమ(khardi) అనేది మొక్క,కుసుమ్‍అనేది చెట్టు.పాలగిరి (చర్చ) 06:47, 22 డిసెంబర్ 2012 (UTC)