Jump to content

చర్చ:కూడల్లి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

అసంపూర్ణంగా ఉన్న ఈ వ్యాసం తొలగించవచ్చునేమో ఆలోచించండి. చిలుకూరు (మధిర) వ్యాసంలో దీని మూలాలు ఉన్నాయి దయచేసి గమనించండి.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/ దేవాలయాలు శ్రీ సంగమేశ్వరస్వామివారి ఆలయం మధిర సమీపంలోని చిలుకూరు కూడలి వద్ద వేంచేసియున్న శ్రీ సంగమేశ్వరస్వామివారి ఆలయంలో, ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి 4 రోజులపాటు వైభవంగా జాతర నిర్వహించెదరు. ఆ ఆలయం మున్నేరు, కట్టలేరు (కట్లేరు), వైరా నదులు మూడూ ఒకేచోట కలిసే ప్రాంతంలో ఉండటంతో, ఈ ఆలయం కూడలి సంగమేశ్వరస్వామి ఆలయం గా పేరు పొందినది. ఖమ్మం, కృష్ణా జిల్లా లనుండి భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడకు విచ్చేస్తారు. [1]

--మురళీకృష్ణ ముసునూరి (చర్చ) 10:28, 27 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]