చర్చ:కెందుఝార్ జిల్లా
స్వరూపం
ఉచ్ఛారణ సరికాదేమో
[మార్చు]నమస్తే సుజాత గారూ..
భారతదేశంలోని అన్ని జిల్లాల గురించిన వ్యాసాలు అనువదిస్తున్న మీ అనువాద యజ్ఞం చూసి చాలా అబ్బురంగా ఉంది. మీ మహత్ ప్రయత్నానికి పూర్తి స్థాయిలో సహకరించడానికి నేను చేపట్టిన మరో ప్రాజెక్టు వల్ల కుదరని విషయం మీకు తెలిసిందే. ఐతే ఎంతో కొంత సహకరిద్దామనే ఉద్దేశంతో నేనుసైతం సమిధనొక్కటి ఆహుతిస్తున్నాను అన్న రీతిలో కొన్ని మార్పులు, కొంత రివ్యూలు చేస్తున్నాను.
ఈ వ్యాసం విషయానికి వస్తే దీని పేరు కెందుజహర్ కాదేమోనని హిందీ వికీలోని సంబంధిత పేజీ చూస్తే hi:केन्दुझर जिला అనే పేరు చూశాను. ఆ పేరును అనుసరించి దీన్ని కెందుఝర్ అనే పేజీకి తరలిస్తే సరిపోతుందేమో చూడండి.--పవన్ సంతోష్ (చర్చ) 02:23, 22 అక్టోబరు 2014 (UTC)