Jump to content

చర్చ:కెనరా బ్యాంకు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

బొమ్మ వున్నది.--Rajasekhar1961 (చర్చ) 19:24, 2 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

బాంకుల మీద వ్రాసిన వ్యాసాలలో, ఆ యా బాంకుల ఛైర్మన్ ల పేర్లు వ్రాయాలంటారా

[మార్చు]

సామాన్యంగా ప్రభుత్వ రంగ బాంకు ఛైర్మన్ పదవీ కాలం రెండు సంవత్సరాల నుండి మూడు సంవత్సరాలు ఉంటుంది. అటువంటి పదవీ కాలంలో, ఒక బాంకు నుండి వేరొక బాంకుకు మార్చవచ్చు. ప్రస్తుతం కెనరా బాంకు ఛైర్మన్ అల్లహాబాదు బాంకునుంచి వచ్చారు. ఈ విధంగా మార్పులు తరచూ జరుగుతూ ఉంటాయి. ఇక ప్రైవైటు బాంకులలో అయితే పదవీ కాలం 2-3 సంవత్సరాలని ఏమీ నమ్మకం లేదు. ఈ విధంగా బాంకు ఛైర్మన్లు, ఎక్జిక్యూటివ్ డైరెక్టర్లు మారుతున్నప్పుడల్లా,వికీ వ్యాసంలో మార్పు చెయ్యటం కష్టం. అందుకని బాంకుల మీద వ్యాసాలలో, ఆ బాంకులకు సంబంధించిన అధికార్ల పేర్లు వ్రాయకుండా ఉంటేనే మంచిదని నా అభిప్రాయం.


కెనరా బాంకు ఛైర్మన్ మారి చాలా కాలమయింది. ప్రస్తుతానికి ఇప్పటి ఛైర్మన్ పేరు మార్చి వ్రాశాను (వారి అధికారిక వెబ్ సైటు చూసి).--SIVA 14:00, 21 డిసెంబర్ 2008 (UTC)


అవును. ఛైర్మన్ పేరు వ్రాయాల్సిన అవుసరం కనిపించడం లేదు --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:19, 21 డిసెంబర్ 2008 (UTC)

బాంకు లోగో

[మార్చు]

బాంకు లోగో వ్యాసంలో ఉంచటానికి అప్లోడ్ చేశాను. సరైన కాపీ రైట్ ను ఉదహరించాను. ఇది ఒక సంస్థ లోగో, మరియు ఆ సంస్థ మీద వ్రాసిన వ్యాసంలోనే వాడుతున్నాము కాబట్టి ఎటువంటి అభ్యంతరాలు ఊండవనుకుంటున్నాను. ఇది సరికాదు తప్పనిసరిగా అధికారికంగా అనుమతి కావలని ఎవరైనా వాదిస్తే, వ్యాసం వ్రాయటానికి కూడ అనుమతి తీసుకోవాలని మరికొందరు వాదించవచ్చును. కాబట్టి బాంకుల మీద వ్యాసాలు వ్రాయటానికి నిర్ణయించుకున్నాక, ఆయా బాంకుల లోగోలు వ్యాసంలో ప్రదర్శీంచటం తప్పుకాదని నా అభిప్రాయం.--SIVA 14:18, 21 డిసెంబర్ 2008 (UTC)


మీరు ఇచ్చిన కాపీరైటు నోటీసు సరిపోతుంది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:22, 21 డిసెంబర్ 2008 (UTC)

No problem

Varian babu (చర్చ) 08:12, 7 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]