చర్చ:కెమెరా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"ఉపయోగపడే ఒక యాంత్రిక (ఎలక్ట్రానిక్) పరికరం" అని రాసారు. ఎలక్ట్రానిక్ కు సరైన తెలుగు పదము వైద్యుత పరికరము - సరి చేస్తున్నాను, అభ్యంతరాలుంటే తెలుపగలరు. TeluguPadam 21:43, 9 నవంబర్ 2009 (UTC)

  • Electromagnetic radiation = విద్యుదయస్కాంత వికిరణము ; Lens = కటకము .....TeluguPadam 21:51, 9 నవంబర్ 2009 (UTC)
ఇటువంటి వ్యాసాలలో సరైన తెలుగు పదం వ్రాసేకన్నా ఆంగ్ల పదమే అందరికీ అర్థమవుతుంది. "electromagnet" అనగా విద్యుదయస్కాంతం అని అర్థము. కానీ "ఎలక్ట్రానిక్ పరికరం" కు వైద్యుత పరికరం అని వ్రాస్తే అందరికీ అర్థం కాదు. అలాంటి పదం నేనెన్నడూ వినలేదు. సరైన మూలాన్ని తెలియజేయగలరు.---- కె.వెంకటరమణ చర్చ 17:03, 21 సెప్టెంబర్ 2013 (UTC)

"సినిమా కెమెరా" కూర్పుల చరితం[మార్చు]

"సినిమా కెమెరా" వ్యాసంలో కొద్ది విషయాన్ని ఇందులో విలీనం చేసితిని.---- కె.వెంకటరమణ చర్చ 16:59, 21 సెప్టెంబర్ 2013 (UTC)


  1. (ప్రస్తు • గత) 16:56, 21 సెప్టెంబర్ 2013‎ Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (213 బైట్లు) (+128)‎ . . (వర్గం:విలీనం నుండి దారిమార్పు తరగతి వ్యాసాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)) (3 మార్పులను రద్దుచేయి • దిద్దుబాటు రద్దుచెయ్యి)
  2. (ప్రస్తు • గత) 16:56, 21 సెప్టెంబర్ 2013‎ Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (85 బైట్లు) (-1,287)‎ . . (కెమెరా లో విలీనం చేసితిని.) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  3. (ప్రస్తు • గత) 11:40, 2 మే 2013‎ Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (1,372 బైట్లు) (+49)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  4. (ప్రస్తు • గత) 13:01, 15 నవంబర్ 2010‎ Chakrinet (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (1,323 బైట్లు) (-694)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  5. (ప్రస్తు • గత) 12:41, 15 నవంబర్ 2010‎ 183.82.222.187 (చర్చ • నిరోధించు)‎ . . (2,017 బైట్లు) (+2,017)‎ . . (కొత్త పేజీ: సినిమాటోగ్రఫీ కెమేరా: ఫోటోగ్రఫి లో ఒకే ఒక ఫోటో , లేదా మూడు నాలుగ...)


తెలుగు పేరు[మార్చు]

ఫోటోగ్రఫీ కి తెలుగు పేరు ఛాయాచిత్రకళ అని ఆంధ్రభారతి నిఘంటువులో ఉన్నది. వ్యాసం పేరు దానికి మారిస్తే బాగుంటుంది. ఇది http://www.andhrabharati.com/dictionary/ చూడండి.Rajasekhar1961 (చర్చ) 09:33, 27 సెప్టెంబర్ 2013 (UTC)