చర్చ:కేంద్ర సంగీత నాటక అకాడమీ
భారత ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ??
[మార్చు]నా అభిప్రాయంలో ఈ పేజీ భారత ప్రభుత్వంచే నెలెకొల్పబడిన సంగీత నాటక అకాడమీ గురించిన సమాచారం కలిగియుండాలి, ఆంధ్ర రాష్ట్రానిది కాదు. --Gurubrahma 11:27, 21 జూలై 2009 (UTC)
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అన్నీకాడమీలనూ నెలకొల్పింది. కొన్ని తెలుగు పుస్తకాలు ఆంధ్రప్రదేశ్ సాహిత్యాఅకాడమీ వారి బహుమతులు గెలుచుకొన్నవి మనం తరచూ చూస్తుంతాం. ఇది చూడండి.
The Andhra Pradesh Sangita Nata Akademi has a programme to give expert technical advice and assistance necessary to amateur drama groups. The Andhra Pradesh Sangita Nataka Akademi has three different activities: Music, Dance, Drama. It renders financial assistance to give fillip to amateur groups and hold seminars on drama and other allied topics The Akademi has an air-conditioned auditorium namely Ravindra Bharati, with a mini- theatre 1966 centrally located in Hyderabad. It is equipped with the atrical equipment based on modern acoustics..విశ్వనాధ్.బి.కె. 11:37, 21 జూలై 2009 (UTC)
- ఈ పేజీని ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ అని మార్చవలసింది. గురుబ్రహ్మ చెప్పింది సబబే. సంగీత నాటక అకాడమీలు కొన్ని రాష్ట్రాలలో ఉన్నాయి. ప్రధాన వ్యాసం కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంగీత నాటక అకాడమీ ఢిల్లీలో ఉన్నదాని గురించి తయారుచేస్తే సరిపోతుంది.Rajasekhar1961 13:11, 21 జూలై 2009 (UTC)
- మీరు సూచించిన విధంగా ఈ వ్యాసాన్ని ఆంధ్ర ప్రదేశ్ సంగీత నాటక అకాడమీకి మళ్ళించి ఈ వ్యాసనామాన్ని కేంద్ర సంగీత నాటక అకాడమీకి మళ్ళించాను. --Gurubrahma 18:44, 21 జూలై 2009 (UTC)