చర్చ:కే.వి. చలం
Jump to navigation
Jump to search
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
కె.వీ.చలం - పుట్టు పూర్వోత్తరాలు ఎంత వెతికినా దొరక లేదు. "పుట్టు పూర్వోత్తరాలు", "నటించిన" సినిమాలు ఈ వ్యాసానికి కలపవలసి ఉంది --నవీన్ 06:20, 10 మార్చి 2007 (UTC)
- చలం సొంతవూరు పాలకొల్లు. ఈయనకు ముగ్గురు పిల్లలు. మొదటి భార్య చనిపోయిన తర్వాత నటి శారద ను పెళ్లి చేసుకున్నాడు. కానీ వాళ్ల పెళ్లి మూడేళ్లలో విడాకులయ్యిందని తెలుసు కానీ నిర్ధారించుకోవాలి --వైఙాసత్య 17:28, 27 మార్చి 2007 (UTC)
- రవి, శారదాను పెళ్ళి చేసుకొన్న చలం ఈ కె.వీ.చలం వేరు అనుకొంటాను --నవీన్ 04:00, 28 మార్చి 2007 (UTC)
- నాకు తెలిసి ప్రసిద్ధులైన చలాలు ఇద్దరు. ఒకరు కె.వి.చలం, ఇంకొకరు గుడిపాటి వెంకటాచలం (స్త్రీవాద రచయిత)..ఈయన భార్యపేరు రంగనాయకమ్మ. శారద ఇంటర్వూలో [1] చదివినదాన్నిబట్టి శారద భర్త చలం కూడా సినీరంగానికి చెందిన వ్యక్తే అని అనిపించింది --వైఙాసత్య 07:04, 28 మార్చి 2007 (UTC)
- కె.వి.చలం ముందుతరం నటుడు వేరు. (ఫొటోను బట్టి చెబుతున్నాను) ఈయన సినిమాలు ఇక్కడ ఉన్నాయి. http://www.imdb.com/name/nm0433896/
- శారదను పెళ్ళి చేసుకొన్న చలం వేరు. ఈయన మట్టిలో మాణిక్యం సినిమా నిర్మాత, నటుడు. సత్తెకాలపు సత్తెయ్య వంటి సినిమాల్లో నటించాడు. ఈయన సినిమాలు http://poll.imdb.com/name/nm0149862/ ఇక్కడ ఉన్నాయి.
- --కాసుబాబు 09:21, 28 మార్చి 2007 (UTC)
- అవును మీరన్నది నిజమేననుకుంటా సత్తెకాలపు సత్తెయ్య నటుడు ఒకరు, శివరంజని నటుడు ఒకరు. ఇన్ని చలాలతో తెగ అయోమయంగా ఉంది. చలం పేజీని తప్పకుండా అయోమయ నివృత్తి చెయ్యాలనుకుంటా --వైఙాసత్య 09:53, 28 మార్చి 2007 (UTC)
వ్యక్తిగత జీవితం
[మార్చు]- రెండు జళ్ల సీత సినిమాలో నటించిన నటి దేవి కె.వి.చలం కూతురు?[2]--వైఙాసత్య 09:59, 28 మార్చి 2007 (UTC)
వర్గాలు:
- సమాచారపెట్టె లేని వ్యక్తుల పేజీలు
- వికీప్రాజెక్టు భారతదేశ సినిమా
- ఇంకా విలువకట్టని భారతదేశ సినిమా వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ సినిమా వ్యాసాలు
- వికీప్రాజెక్టు తెలుగు
- ఇంకా విలువకట్టని తెలుగు వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని తెలుగు వ్యాసాలు
- ఇంకా విలువకట్టని భారతదేశ వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ వ్యాసాలు