చర్చ:కొంగవాలు కత్తి (నవల)
స్వరూపం
- క్రింది చర్చ ముగిసింది. దయచేసి దీనిని మార్చవద్దు. కొత్త వ్యాఖ్యలు ఎవైనా కొత్త విభాగంలో చేర్చండి.
సవరించబడింది--యర్రా రామారావు (చర్చ) 15:23, 9 జూన్ 2021 (UTC)
పేజీ తరలించుట గురించి
[మార్చు]ఈ వ్యాసం శీర్షిక కొంగవాలు కత్తి ఒక వస్తువును సూచిస్తున్నట్లుగా ఉంది.తీరా వ్యాస ప్రవేశం చూసాక ఇది ఒక పుస్తకం గురించి రాసిన వ్యాసం అని తెలుస్తుంది. అందువలన ఈ పేజీని కొంగవాలు కత్తి (పుస్తకం) అని తరలించాలి. ముఖ్యంగా పేజీ సృష్టికర్త నవజీవన్ గారు స్పందించాలి. --యర్రా రామారావు (చర్చ) 05:05, 17 మే 2021 (UTC)
నమస్కారం యర్రా రామారావు గారు మీ సూచనను పరిగణనలోకి తీసుకొని, వ్యాసానికి తగు మార్పులు చేయగలమని తెలియజేసుకుంటున్నాను నవజీవన్