చర్చ:కొణిదెల నాగేంద్రబాబు
స్వరూపం
సహాయం అందించబడింది
ఇంటిపేరు: కొణిదెల/కొణిదల?
[మార్చు]వీరి వంశవృక్షములో ఇతరులందరికీ కొణిదెల అని, వీరికి మాత్రం కొణిదల అనీ ఉన్నది. సరియైనది ఏదో అందరికీ ఒకే విధంగా ఉండేలా చూడమని మనవి.--శశి (చర్చ) 15:05, 8 జూలై 2016 (UTC)
- సరైన యింటిపేరుకు తరలించితిని.--కె.వెంకటరమణ⇒చర్చ 16:33, 8 జూలై 2016 (UTC)