Jump to content

చర్చ:కొత్త రేమల్లె

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.
కొత్త రేమల్లె, రేమల్లి రెవెన్యూ గ్రామానికి, గ్రామ పంచాయతీకి చెందిన పరిధిలోని ఒక నివాస ప్రాంతం లేదా శివారు గ్రామం అని తెలుస్తుంది.తెలుగు వికీపీడియాలో శివారు గ్రామాలుకు ప్రత్యేక వ్యాసం పేజీలు సృష్టించే నియమాలు లేవు. ఈ వ్వాసంలోని విషయ సమాచారం ప్రధాన గ్రామం రేమల్లి వ్యాసం పేజీలో, కొత్త రేమల్లి శివారు గ్రామం అనే విభాగంలో, వికీపీడియా కాపీ హక్కుల పాలసీ నియమాలకు లోబడి, విలీనం చేసి కొత్త రేమల్లె వ్యాసం పేజీని తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 05:29, 14 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]