చర్చ:కొత్త సత్యనారాయణ చౌదరి
Jump to navigation
Jump to search
Untitled
[మార్చు]ఈ వ్యాసంలో తానా పత్రిక నుండి తీసుకొన్న రచన కాపీ హక్కుల ఉల్లంఘన క్రిందికి రావచ్చును. వారి అనుమతి ఉంటే తప్ప. రచయిత నుండి వివరణ కోరడమైనది. తుమ్మల సీతారామమూర్తి చౌదరి రచననుండి ఉదాహరించినవి రెండు పద్యాలే గనుక వాటిని కొటేషన్లుగా పరిగణించవచ్చును --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:26, 23 మే 2008 (UTC)
- వ్యాసము బాగున్నది. అయితే తానా పత్రిక నుండి తీసుకున్న సమాచారము చాల పొడుగైనది. దీనిని సంక్షిప్తము చేస్తే బాగుంటుంది.Kumarrao 10:29, 6 సెప్టెంబర్ 2008 (UTC)
- అవును. ఇప్పటికే కొంత కుదించాను. ఇంకా సంక్షిప్తీకరిస్తాను. ఈ వ్యాసంలో బొమ్మలు, మరియు అధిక భాగం రచన కూర్చిన సభ్యులు:Kkkotha బహుశా కొత్త సత్యనారాయణ చౌదరికి బంధువై ఉంటారు. కనుక కాపీ హక్కు గురించి పైన ఇదివరకు నేనే చేసిన వ్యాఖ్య అనవుసరం అనుకొంటాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:53, 6 సెప్టెంబర్ 2008 (UTC)
1900 సంవత్సరంలో కమ్మవారిని చౌదరి అన్నట్టు ఆధారాలు ఏమి లేవు మరి అలాంటప్పుడు మీరు ఇతనికి చౌదరి అనే పేరుతో వికీపీడియా ఎలా క్రియేట్ చేస్తారు Nayeevaidya (చర్చ) 18:42, 12 ఫిబ్రవరి 2019 (UTC)