చర్చ:కొర్రపాటి వెంకటరత్నం
స్వరూపం
పుట్టిన ఊరు
[మార్చు]ఈయన పుట్టిన ఊరు నెల్లూరు జిల్లా, ఆత్మకూరు తాలూకా చల్లపనాయుడు పల్లె అని మూడు మూలాలలో ఉంది కానీ తెవికీలో ఈ ఊరికి పేజీ కనబడ్డం లేదు. ఎవరైనా తెలిసిన వాళ్ళు పరిశీలించగలరు.- రవిచంద్ర (చర్చ) 14:53, 22 మార్చి 2024 (UTC)
- వాడుకరి:Kopparthi janardhan1965 గారూ మీకు ఈ ఊరి గురించి తెలుసా? - రవిచంద్ర (చర్చ) 07:35, 24 మార్చి 2024 (UTC)
తెలియలేదు
[మార్చు]@రవిచంద్ర గారు ఈ పేరుతో ఎక్కడ కనిపించలేదు. మజరా గ్రామాలు వుండవచ్చు. కొప్పర్తి జనార్దన్ (చర్చ) 14:22, 24 మార్చి 2024 (UTC)