చర్చ:కొల్లేటి సరస్సు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొల్లేరు & కొల్లేటి సరస్సు[మార్చు]

కొల్లేరు అన్న పేరుని సరస్సుతో కలిపి వాడుతున్నప్పుడు కొల్లేటి సరస్సు అంటారనుకుంటా. కొల్లేరు సరస్సు ఎబ్బెట్టుగా లేదూ? —వీవెన్ 05:13, 14 జూన్ 2007 (UTC)

అవును నిజమే --వైజాసత్య 05:19, 14 జూన్ 2007 (UTC)
లేదు, కొల్లేరు సరస్సే బాగుంది. అదే సరైనది కూడా. కొల్లేరుకు చెందినది కొల్లేటి అబుతుంది. "కొల్లేటి గట్టు", "కొల్లేటి కాపురం" ఇలాగ. సరస్సు కొల్లేరుకు చెందినది కాదు, కొల్లేరే సరస్సు! అంచేత కొల్లేరు సరస్సే అనాలనుకుంటా! __చదువరి (చర్చరచనలు) 06:09, 14 జూన్ 2007 (UTC)
కొల్లేటి సరస్సు అని ఇక్కడ మరియు ఇక్కడ వాడారు. కొల్లేరు సరస్సు అని కూడా వాడుకలో ఉంది. ఇవి చూడండి. రెండూ ఉండాలనుకుంటా. ఇక ప్రధాన పేజీ ఏది, దారి మార్పు పేజీ ఏది అని తేల్చుకోవాలి.—వీవెన్ 06:40, 14 జూన్ 2007 (UTC)

సందేహం[మార్చు]

ఈ పేజి పరిశీలించవలసిన పేజిలలొ ఉండడానికి కారణం తెలియడం లేదు--మాటలబాబు 15:38, 25 జూన్ 2007 (UTC)

సేకరించ వలసిన వివరాలు[మార్చు]

  • సరస్సు ఎలా ఏర్పడినది
  • సహజ వైశాల్యము
  • సరిహద్దు గ్రామాలు
  • ప్రజల జీవన శైలి

తిరుమల శ్రీనివాస్ 06:53, 26 మార్చి 2008 (UTC)