చర్చ:కొల్లేరు సరస్సు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొల్లేరు & కొల్లేటి సరస్సు

[మార్చు]

కొల్లేరు అన్న పేరుని సరస్సుతో కలిపి వాడుతున్నప్పుడు కొల్లేటి సరస్సు అంటారనుకుంటా. కొల్లేరు సరస్సు ఎబ్బెట్టుగా లేదూ? —వీవెన్ 05:13, 14 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అవును నిజమే --వైజాసత్య 05:19, 14 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
లేదు, కొల్లేరు సరస్సే బాగుంది. అదే సరైనది కూడా. కొల్లేరుకు చెందినది కొల్లేటి అబుతుంది. "కొల్లేటి గట్టు", "కొల్లేటి కాపురం" ఇలాగ. సరస్సు కొల్లేరుకు చెందినది కాదు, కొల్లేరే సరస్సు! అంచేత కొల్లేరు సరస్సే అనాలనుకుంటా! __చదువరి (చర్చరచనలు) 06:09, 14 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
కొల్లేటి సరస్సు అని ఇక్కడ మరియు ఇక్కడ వాడారు. కొల్లేరు సరస్సు అని కూడా వాడుకలో ఉంది. ఇవి చూడండి. రెండూ ఉండాలనుకుంటా. ఇక ప్రధాన పేజీ ఏది, దారి మార్పు పేజీ ఏది అని తేల్చుకోవాలి.—వీవెన్ 06:40, 14 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

సందేహం

[మార్చు]

ఈ పేజి పరిశీలించవలసిన పేజిలలొ ఉండడానికి కారణం తెలియడం లేదు--మాటలబాబు 15:38, 25 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

సేకరించ వలసిన వివరాలు

[మార్చు]
  • సరస్సు ఎలా ఏర్పడినది
  • సహజ వైశాల్యము
  • సరిహద్దు గ్రామాలు
  • ప్రజల జీవన శైలి

తిరుమల శ్రీనివాస్ 06:53, 26 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]