చర్చ:కోళ్ళూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కోళ్ళూరు మరియు కొల్లూరు(బెల్లంకొండ) గ్రామాలు ఒకటేనా లేదా వేర్వేరునా! అహ్మద్ నిసార్ 13:58, 16 ఫిబ్రవరి 2009 (UTC)

  • కొల్లూరు తెనాలి దగ్గర ఒక మండల కేంద్రం. కోళ్ళూరు బెల్లంకొండ మండలం లోని ఒక గ్రామం.కోహినూర్ వజ్రం దొరికింది కోళ్ళూరులో కానీ ఇంగ్లీష్ స్పెల్లింగ్ మహిమవలన చాలామంది పొరపాటుగా ఈ ఘనతను కొల్లూరుకు ఆపాదిస్తున్నారు.--Nrahamthulla 14:27, 16 ఫిబ్రవరి 2009 (UTC)