చర్చ:కోవెలమూడి సూర్యప్రకాశరావు
Appearance
Untitled
[మార్చు]K.S.Prakash Rao పూర్తి పేరు కోవెలపాటి సూర్య ప్రకాశరావు అని కొన్ని చోట్ల; కోవెలమూడి సూర్య ప్రకాశరావు అని మరి కొన్ని చోట్ల ఉంది. సరైన పరేదో చెప్పగలరు ? --నవీన్ 06:10, 12 మార్చి 2007 (UTC)
- సత్యాగారూ - కోవెలమూడి సూర్యప్రకాశరావు మనుమడు, రాఘవేంద్రరావు తనయుడి పేరు కూడా అదే. అతడు రాగం అనేసినిమా సొంతముగా నిర్మించాడు. అయోమయ నివృత్తితో మరో పేజీ సృష్టిస్తారా. విశ్వనాధ్. 05:02, 22 జనవరి 2008 (UTC)
- మనవడు టైటిల్సులో పేరు ప్రకాశ్ కోవెలమూడి అని పెట్టుకుంటున్నట్టుంది. కాబట్టి మనవడి పేజీకి ప్రకాశ్ కోవెలమూడి అని పేరు పెట్టొచ్చు. ఇక అయోమయ నివృత్తి పేజీకి కె.ఎస్.ప్రకాశరావు. అదీకాక తాతామనవడూ ఇద్దరి పేజీల్లోని రెండోవారిపేజీకి పైనే ఒక అయోమయనివృత్తి లింకు ఇస్తే సమస్య తీరుతుందనుకుంటా --వైజాసత్య 16:04, 22 జనవరి 2008 (UTC)
వర్గాలు:
- మొలక-తరగతి తెలుగు ప్రముఖుల వ్యాసాలు
- మొలక-తరగతి ఎంత ముఖ్యమో తెలియని తెలుగు ప్రముఖుల వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని తెలుగు ప్రముఖుల వ్యాసాలు
- వికీప్రాజెక్టు భారతదేశ సినిమా
- ఆరంభ దశలో ఉన్న భారతదేశ సినిమా వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ సినిమా వ్యాసాలు
- వికీప్రాజెక్టు తెలుగు
- ఆరంభ దశలో ఉన్న తెలుగు వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని తెలుగు వ్యాసాలు
- ఆరంభ-తరగతి భారతదేశ వ్యాసాలు
- ఆరంభ-తరగతి ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ వ్యాసాలు