చర్చ:ఖడ్గతిక్కన
Appearance
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
కొన్ని సందేహాలు:
- రాజు: రెండవ మనుమసిద్ధి కదా?
- ఖడ్గతిక్కనను చిన్నబుచ్చి రెచ్చగొట్టేది తల్లి, భార్యే.., తండ్రి కాదేమో!
- అసలు ఈ అవమానం కథ నిజమా? కథేనా? ఒకవేళ కథే అయితే ఆ సంగతిని రాయాలి. __చదువరి (చర్చ • రచనలు) 12:16, 6 జూన్ 2007 (UTC)
- మూడవ మనుమసిద్ది అన్నది నిర్ధారితము. నేనూ తల్లి, భార్య అని విన్నాను. కానీ ఆ అవమానం కథ జరిగిందో లేదో అనుమానాస్పదమే!! ఈ ఘట్టం గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి ఏది నిజమో? ఈయనకు బంధువైన కవి తిక్కన దీని గురించి ఏమైనా ప్రస్తావించాడో లేదో చూడాలి --వైఙాసత్య 12:29, 6 జూన్ 2007 (UTC)
- ఈ పుస్తకం 131,132 పేజీల్లో రెండో మనుమసిద్ధి అని అన్నారు! __చదువరి (చర్చ • రచనలు) 12:39, 6 జూన్ 2007 (UTC)
- అయితే ఇలా విరుద్ధ అభిప్రాయాలు ఎందుకున్నాయో క్షుణ్ణంగా పరిశీలిస్తా --వైఙాసత్య 13:27, 6 జూన్ 2007 (UTC)
కాటమరాజు
[మార్చు]కాటమరాజు పైన చదువరి లింకు ఇచ్చిన పుస్తకంలోనూ,నేను చూస్తున్న పుస్తకములోనూ ఎర్రగడ్డపాడు పాలకుడనే ఉంది మరి(యలమంచిలి సంస్థానాధీశుడు??) --వైఙాసత్య 13:34, 6 జూన్ 2007 (UTC)
- ఔను, అది ఎర్రగడ్డపాడు అని ఇచ్చారు. అయితే అది ఎర్రగుడిపాడు కాదు గదా!? శ్రీకాళహస్తి మండలంలో ఒక ఎర్రగుడిపాడు ఉందని వికీపీడియా చెబుతోంది.:) __చదువరి (చర్చ • రచనలు) 13:38, 6 జూన్ 2007 (UTC)
- కాదనుకుంటా. ఇది కనిగిరి ప్రాంతంలోనిదని en:Telugu Cholas లో రాసి ఉంది --వైఙాసత్య 13:52, 6 జూన్ 2007 (UTC)
మనోహర్ చెనికల:
- యలమంచిలి కాటమరాజు పూర్వీకులు పాలింఛిన ప్రాంతం. కాటమరాజు తండ్రి అయిన పెద్దిరాజు తో పాటు ఆయన చిన్నాన్న ,పెదనాన్న లయిన సింహాద్రిరాజు, ఎరనూకరాజు, నలనూకరాజు పోలురాజాదులు మరణించిన తర్వాత వారి బావ అయిన పల్లికొండయ్య వారిని తీసుకొచ్చి పంపాద్రిలో నిలుపాడని గాధాకారుల కధనం.
ఆ తర్వాత దొనకొండని రాజధానిగా ఛేసుకుని అయితమరాజు పాలించాడని తాళపత్రాల వల్ల తెలుస్తోంది.