చర్చ:గడ్డం ఆనంద్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నమస్కారం చదువరి గారు. గడ్డం ఆనంద్ రెడ్డి నిజామాబాదు జిల్లా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా, టిఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలలో జిల్లాస్థాయిలో ముఖ్య నాయకుడిగా పనిచేశాడు. రెండుసార్లు శాసనసభ్యుడిగా పోటీచేసి ఓడిపోయాడు. ఇతని గురించి వివిధ పత్రికల్లో కవరేజీ వచ్చింది. అందువల్ల ఈ వ్యాసాన్ని సృష్టించడం జరిగింది. --Batthini Vinay Kumar Goud (చర్చ) 16:22, 4 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]