చర్చ:గణక వ్యవహారిణి
స్వరూపం
ఈ వ్యాసాన్ని ఇదివరకు ఉన్న ఆపరేటింగ్ వ్యాసంలో విలీనం చేయాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 15:36, 4 నవంబరు 2021 (UTC)
- అవును గణక వ్యవహారిణి అనే పదం ఔత్సాహికులు సృష్టించిన పదం, అది ప్రధాన స్రవంతి మీడియాలో అంత ప్రాచుర్యంలో లేదు కాబట్టి ఆపరేటింగ్ సిస్టం వ్యాసంలో విలీనం చేయాలి. అంతే కాకుండా ఈ వ్యాసం వికీ శైలికి కూడా అంతగా నప్పకపోవచ్చు కానీ సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో ఉంది. రవిచంద్ర (చర్చ) 06:10, 5 నవంబరు 2021 (UTC)