చర్చ:గద్వాల
స్వరూపం
పేరు
[మార్చు]గదవాల కథ ఆసక్తికరంగా ఉన్నా గద్దెవోలు (గద్దె = సింహాసనము) క్రమేణ గద్వాల అయ్యిందని ఎక్కడో విన్నాను. దీనికి ఆధారం వెతకటానికి ప్రయత్నిస్తాను. --వైజాసత్య 23:24, 30 ఆగష్టు 2008 (UTC)
- ఒక పేరు రావడానికి ఖచ్చితమైన ఆధారం లేనప్పుడు చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. ఒక్కొక్కరు ఒక్కక్క అభిప్రాయం వెలుబుచ్చవచ్చు. ఏది సరైనది అనేది ఖచ్చితంగా తెలియదు కాబట్టి గద్వాల పేరు రావడానికి రెండు భిన్నమైన అభిప్రాయాలున్నాయని తెలుపుతూ అది కూడా చేర్చుదాం. -- C.Chandra Kanth Rao(చర్చ) 11:04, 31 ఆగష్టు 2008 (UTC)