Jump to content

చర్చ:గబ్బిలం వ్యాఖ్యానం, కంఠెవరపు వారి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

ఈ వ్యాసాన్ని వికిసోర్స్ కి తరలించాలో, వద్దో నిర్ణయించలేకపోతున్నాను. మీరేమంటారు.--వైఙాసత్య 11:19, 23 జూలై 2006 (UTC)[ప్రత్యుత్తరం]

అసలు పుస్తకంలోని విషయాన్ని యథాతథంగా రాసారనుకుంటాను. కాబట్టి తరలించవచ్చు. పేరు కఠెవరపు అని మార్చండి, కంఠెవరపు కాదు. __చదువరి (చర్చ, రచనలు) 12:59, 23 జూలై 2006 (UTC)[ప్రత్యుత్తరం]