చర్చ:గింజుపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పేరు గురించి[మార్చు]

గుంటూరు జిల్లా అధికారిక సైటులో ఈ ఊరిపేరు గుంజుపల్లి అని ఉంది. మీభూమిలో గింజుపల్లె అని ఉంది. పల్లె అనేది కోస్తాంధ్ర ప్రాంతాల్లో సాధారణంగా ఉండదు, రాయలసీమ గ్రామాల్లో ఎక్కువగా ఉంటుంది. అనేక (గింజుపల్లి అచ్చంపేట -wikipedia.org) గూగుల్ ఫలితాల్లో గింజుపల్లి అనే ఉంది. అంచేత ఈ పేరును ఇలాగే ఉంచేస్తున్నాను.__చదువరి (చర్చరచనలు) 06:43, 16 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]