చర్చ:గుత్తా జ్వాల
Appearance
ఈ వ్యాసం దాదాపు పూర్తిగా సాక్షి దినపత్రిక (గుంటూరు జిల్లా) నుంచి తీసుకున్నట్లు గమనించాను (చూడండి) ఇలా ఒకే మూలం నుంచి సమాచారం సేకరించడం, అదీ మక్కికి మక్కిగా ఉండడం, ఇటీవలే కొందరు ఇదే విషయంపై రచ్చబండలో అభ్యంతరపర్చడం కూడా జరిగింది. ఇలా చేయడం కాపీహక్కులను ఉల్లంఘించినట్లుగా పరిగణించబడుతుంది. కాబట్టి యధాతథంగా కాపీచేసిన సమాచారం తొలిగించవసిందిగా ప్రతిపాదిస్తున్నాను. ఈ దిద్దుబాటును దిద్దుబాటు సంఖ్య 634609 ద్వారా చేసినట్లుగా గమనించాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:31, 30 ఆగష్టు 2011 (UTC)
- వ్యాసమును దిద్దుబాటు చేశాను. ఇంకా మెరుగు చేయవచ్చును.Kumarrao 05:27, 31 ఆగష్టు 2011 (UTC)
గుత్తా జ్వాల గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. గుత్తా జ్వాల పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.