చర్చ:గురువు (జ్యోతిషం)
Jump to navigation
Jump to search
సహాయం అందించబడింది
ఈ వ్యాసం ఇతర భాషలలో బృహస్పతికి అనుసంధానించబడి ఉన్నది. ఇది సరియేనా? (నా అజ్ఞానాన్ని మన్నించండి.). బృహస్పతి, గురువు జ్యోతిషం ఒక్కటే అయితే, బృహస్పతి వ్యాసం సృష్టించను. వేరు అయితే బృహస్పతి వ్యాసం సృష్టించవలసి ఉన్నది. {{నవగ్రహాలు}} మూస లో కూడా బృహస్పతి ఎర్ర లంకె ఉండటం గమనించగలరు. - శశి (చర్చ) 14:59, 11 ఫిబ్రవరి 2016 (UTC)
- ఈ వ్యాసం గురువు (జ్యోతిషం) అని ఉండాలి. ఈ వ్యాసం జ్యోతిషంలో గురువుకు సంబంధించినది. తెవికీలో బృహస్పతి (దేవ గురువు) అనే వ్యాసం హిందూమతంలో పురాణ వ్యక్తికి సంబంధించినది మరియు గ్రహానికి సంబంధించిన బృహస్పతి వ్యాసాలున్నాయి. వాటిని విస్తరణ చేయవచ్చును.--కె.వెంకటరమణ⇒చర్చ 15:11, 11 ఫిబ్రవరి 2016 (UTC)
- {{నవగ్రహాలు}} మూసలో రెండవ వరుస నవగ్రహ ఆలయాలకు సంబంధించినది. బృహస్పతి ఎర్రలింకుతో కనబడినా ఆ వ్యాస లింకు ఆపత్సహేస్వరార్ ఆలయం, అలంగుడి కు సంబంధించినది. ఆ వ్యాసం తెవికీలో లేనందున ఎర్రలింకుతో కనబడింది.--కె.వెంకటరమణ⇒చర్చ 15:14, 11 ఫిబ్రవరి 2016 (UTC)
- ఈ వ్యాసం గురువు (జ్యోతిషం) అని ఉండాలి. ఈ వ్యాసం జ్యోతిషంలో గురువుకు సంబంధించినది. తెవికీలో బృహస్పతి (దేవ గురువు) అనే వ్యాసం హిందూమతంలో పురాణ వ్యక్తికి సంబంధించినది మరియు గ్రహానికి సంబంధించిన బృహస్పతి వ్యాసాలున్నాయి. వాటిని విస్తరణ చేయవచ్చును.--కె.వెంకటరమణ⇒చర్చ 15:11, 11 ఫిబ్రవరి 2016 (UTC)
- (1) బృహత్తులకు (వేదమంత్రాలకు) ప్రభువు (బృహస్పతి).బృహస్పతి కి ఇంకో పేరు గురుడు. బృహస్పతి దేవతలకు గురువు. బృహస్పతి భార్య తార. చంద్రుని అందానికి మోహించి పతిలేని సమయంలో చంద్రుని తో రతి సరసాలు జరిపెను . అందువలన గర్భవతి అయ్యెను. ఈమెను చంద్రుడు తీసుకొనిపోగా, బృహస్పతితో యుద్ధం జరిగెను. ఇంతలో తారకు బుధుడు జన్మించెను. తగవు తీర్చడానికి వచ్చిన బ్రహ్మ తారను అడిగి నిజం తెలుసుకొని బుధుని చంద్రునకు, తారను బృహస్పతికి ఇప్పించెను.
- (2) గురువు జ్యోతిషం నందు ఒక గ్రహం. గురువు దేవ గురువు. ఇతడు సద్బ్రాహ్మణుడు. గురువుకు బృహస్పతి అనేది ఇతడికి ఉన్న నామాలలో ఒకటి.ఇతడికి వాచస్పతి, దేవేజ్యుడు, ఆంగీరస, జీవ అనే ఇతర నామాలు ఉన్నాయి. ఆది వారంతో మొదలయ్యే వారాలలో గురువుది అయిదవ స్థానం. అందుకే దానిని బృహస్పతి వారం అని కూడా అంటారు. అత్యంత శక్తి వంతమైన గ్రహం.
- (3) గురువు సౌరమండలము:నవగ్రహాలు లోని ఒక గ్రహం. భూమ్మీదనుండి చూస్తే రాత్రివేళ ఆకాశంలో చంద్రుడు, శుక్రుడు ల తరువాత అత్యంత మెరిసే గ్రహం బృహస్పతి. కొన్ని సార్లు అంగారకుడు బృహస్పతి కన్నా ఎక్కువ మెరుస్తున్నట్లు అగుపిస్తాడు.
- తెలిసినవారు మరికొంత వివరములు ఇవ్వగలరు. JVRKPRASAD (చర్చ) 15:19, 11 ఫిబ్రవరి 2016 (UTC)
- శశి గారూ, తెవికీలో బృహస్పతి అనే గ్రహానికి సంబంధించిన వ్యాసం, బృహస్పతి (దేవ గురువు) అనే వ్యక్తికి సంబంధించిన వ్యాసం ఉన్నాయి. వాటిని విస్తరించవచ్చు. ఈ వ్యాసం జ్యోతిషశాస్త్రానికి సంబంధించినది. సహాయం పొందినట్లు భావిస్తే సహాయ మూసను మార్చండి.--కె.వెంకటరమణ⇒చర్చ 17:18, 15 ఫిబ్రవరి 2016 (UTC)
- సందేహ నివృత్తి చేయుటకు ప్రయత్నించిన జే వీ ఆర్ కే గారికి మరియు కేవీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు. - శశి (చర్చ) 14:18, 17 ఫిబ్రవరి 2016 (UTC)