చర్చ:గూడవల్లి రామబ్రహ్మం
Appearance
నందమూరు
[మార్చు]ఇక్కడ నందమూరు అంటే కృష్ణా జిల్లాదా? తూర్పు గోదావరి జిల్లాలోని ఊరా? --వైఙాసత్య 09:59, 21 మే 2006 (UTC)
కృష్ణా జిల్లాలోనిదే నండీ! విశ్వనాథ సత్యనారాయణ, రామబ్రహ్మం ఒకే ఊళ్ళో పుట్టారని వేపచేదు.ఆర్గ్ లోని వ్యాసంలో ఉండగా విశ్వనాథ సత్యనారాయణ కృష్ణా జిల్లాలోని నందమూరులోపుట్టినట్లు విశ్వనాథ సాహిత్యపీఠం వారి వెబ్ సైట్లో ఉంది: http://www.vishwanathasahityapeetham.com/new/biography.html
అయితే ఇదే పేరుతో కృష్ణా జిల్లాలోనే రెండు ఊర్లు - పెడన మండలంలో ఒకటి,ఉంగుటూరు మండలంలో ఒకటీ - ఉన్నట్లున్నాయి కదండీ! ఆ రెండిట్లో ఈ నందమూరు ఏదంటారు? -త్రివిక్రమ్ 10:53, 21 మే 2006 (UTC)
- రామబ్రహ్మం ఇందుపల్లెలో బడికి వెళ్లాడు కనుక, ఉంగుటూరు మండలములోని నందమూరుకు 2 కిలోమీటర్ల దూరములో ఇందుపల్లె అనే ఊరు ఉంది కనక ఈయన ఉంగుటూరు మండలములోని నందమూరుకు చెందిన వారని నా అభిప్రాయము. ఇంకా ఖచ్చితముగా ఎవరికైనా తెలుసుంటే చెప్పగలరు. --వైఙాసత్య 15:39, 21 మే 2006 (UTC)
ఈ వారం వ్యాసం పరిగణన
[మార్చు]వర్గాలు:
- వికీప్రాజెక్టు భారతదేశ సినిమా
- ఆరంభ దశలో ఉన్న భారతదేశ సినిమా వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ సినిమా వ్యాసాలు
- వికీప్రాజెక్టు తెలుగు
- ఆరంభ దశలో ఉన్న తెలుగు వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని తెలుగు వ్యాసాలు
- ఆరంభ-తరగతి భారతదేశ వ్యాసాలు
- ఆరంభ-తరగతి ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ వ్యాసాలు
- ఆరంభ-తరగతి తెలుగు ప్రముఖుల వ్యాసాలు
- ఆరంభ-తరగతి ఎంత ముఖ్యమో తెలియని తెలుగు ప్రముఖుల వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని తెలుగు ప్రముఖుల వ్యాసాలు
- ఈ వారం వ్యాసాల చర్చలు - Y2017
- ఈ వారం వ్యాసాల చర్చలు - W25