చర్చ:గృహనామ సీసమాలిక
స్వరూపం
Untitled
[మార్చు]వికీపిడియా మాస్టర్స్ కు నమస్కారం! నూతన సంవత్సర శుభాకాంక్షలు! ఈ గృహనామ సీసమాలికలను వికీపిడియా కోడ్ ను ఉపయోగించి పద్యంగా ఎరేంజ్ చేయమని నా మనవి. (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 07:08, 2 జనవరి 2014 (UTC))
- భూపతిరాజు రమేష్ రాజు గారి కోరిక మేరకు పద్యములను సరిచేసితిని.----కె.వెంకటరమణ (చర్చ) 16:31, 8 జనవరి 2014 (UTC)
వికీపీడియాలో ఇలాంటివి కూడా రాసుకోవచ్చా??
[మార్చు]ఈ ఆర్టికల్ ఎందుకు రాశారో అర్థం కావడం. వికీపీడియాలో ఇలాంటి ఆర్టికల్ కూడా రాసుకోవచ్చా ఎవరైనా రిప్లై పెట్టండి VJMLK (చర్చ) 09:57, 11 సెప్టెంబరు 2024 (UTC)