చర్చ:గోడకుర్చీ
Appearance
బొమ్మ అదిరింది
[మార్చు]ఈ పేజీలో పెట్టిన బొమ్మ ఎంతో చక్కగా సరిపోయింది. ఎంత చక్కగా నంటే, గోడకుర్చీ అంటే ఏంటో తెలుసుకోడానికి ఇక వ్యాసం చదవనక్కర్లేదు, ఈ బొమ్మ చూస్తే చాలునన్నంత! మురళీకృష్ణ గారూ, ధన్యవాదాలు. __ చదువరి (చర్చ • రచనలు) 14:57, 1 జూలై 2022 (UTC)
- తప్పయితే కమించగలరు.. ఈ బొమ్మ en:Jetliner position లో వాడారు. Muralikrishna m (చర్చ) 16:46, 1 జూలై 2022 (UTC)