చర్చ:గోత్రాలు
స్వరూపం
గోత్రములు కేవలం ఎనబై తొమ్మిది మాత్రమే ఎన్నాయా? నమ్మశక్యంగా లేదు. బహుశా ఇవి కేవలం బ్రాహ్మణ గోత్రములు మాత్రమే అయ్యి ఉంటాయి.
ఆలాగే ఇంటి పేర్ల పేజీ గోత్రముల పేజీకి లింకు కలపడం ఎలా ఉంటుంది?
గోత్రములు చాలానె ఉన్నాయి. ఇక్కడ అన్నీ కలిసి ఉన్నాయి. బ్రాహ్మణ గోత్రముల కి ప్రవర అనేది ఉంటుంది. ఇంటి పేర్ల పేజీ గోత్రముల పేజీకి లింకు కలపడం బాగానె ఉంటుంది.కాని, కొన్ని సార్లు ఒక ఇంటి పేరుకి ఒకటి కన్నఎక్కువ గోత్రాలు ఉంటాయికిరణ్మయీ 17:54, 3 జూన్ 2009 (UTC)
బ్రాహ్మణ గోత్రములు సమాచారం ఇక్కడికి తరలించాను. ఈ వ్యాసాన్ని విస్తరించండి. గోత్రనామాలు వాటికి మూలమైన ఋషుల పేర్లతో కలిపి, అలాంటి గొప్ప ఋషుల గురించి వ్యాసాలు తయారుచేస్తే బాగుంటుంది. కొన్ని వేలలో ఉన్న ఇంటి పేర్లు వీటితో కలపడం విస్తరణ తర్వాత ఆలోచించవచ్చును.Rajasekhar1961 02:02, 13 జూన్ 2009 (UTC)
- తప్పకుండా. కిరణ్మయీ 19:17, 17 జూన్ 2009 (UTC)