చర్చ:గోను తుఫాను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Cscr-featured.svg గోను తుఫాను వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో , 2009 సంవత్సరం, 12 వ వారంలో ప్రదర్శించారు.


పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia

కాసు బాబు గారు మీరు ఈ తుఫాను భాదితులా--మాటలబాబు 16:33, 20 జూన్ 2007 (UTC)

భగవంతుని దయవలన మేము క్షేమంగా ఉన్నాము. ఒమన్‌లో 50 సంవత్సరాల తరువాత ఇంత పెద్ద తుఫాను వచ్చిందని అన్నారు. ఏమైనా నాకు ఆఫీసులో పని మాత్రం బాగా పెరిగింది. నేను Electrical Transmission కు సంబంధించిన పనులు చూస్తుంటాను. --కాసుబాబు 16:48, 20 జూన్ 2007 (UTC)