చర్చ:గ్రంథమాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


అపురూపమైన కృషి[మార్చు]

స్వరలాసిక గారూ! ఈ గ్రంథమాలల గురించి నేను డీఎల్‌ఐ జాబితాలకు సంబంధించిన ప్రాజెక్టులో భాగంగా నిత్యం చూస్తూ గమనిస్తున్నాను. వీటీ గురించి వ్రాద్దామనిపించినా విడివిడిగా ఒక్కో పేజీ సృష్టించడమే ఆలోచన వచ్చింది. తగినంత సమాచారం అన్నిటి గురించి ఉండదు అనే ఉద్దేశంతో వదిలేశాను. మీ ప్రయత్నం చాలా అపురూపం. ధన్యవాదాలు.--పవన్ సంతోష్ (చర్చ) 09:28, 12 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]