చర్చ:చంచల్‌గూడ జైలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇందులోని సమాచారం వ్యాసానికి అనుగుణంగా లేదు. ఒక జైలు గురించి వ్రాయాలంటే దాని స్థాపన, ఉనికి, చరిత్ర, ప్రాముఖ్యత వ్రాస్తూ ఇందులో శిక్షనుభవించిన ప్రముఖులు కూడా చేరిస్తే బాగుంటుంది. కేవలం శిక్ష అనుభవించిన "పెద్దల" కొరకే వ్యాసం ఉండటం బాగుండదు. నా దృష్టిలో అది ఒక విభాగమే కాని వ్యాసం కాదు. -- C.Chandra Kanth Rao(చర్చ) 11:13, 13 జనవరి 2009 (UTC)Reply[ప్రత్యుత్తరం]

  • నేను కూడ చంద్ర కాంతరావుగారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. జైలు గురించి సమగ్రంగా వ్రాస్తూ, అందులో ఒక చిన్న విషయంగా, అందులో నిర్భందించబడిన ప్రముఖులైన నేరగాళ్ళు అని వివరాలు ఇస్తే బాగుంటుంది.--S I V A 01:14, 14 జనవరి 2009 (UTC)Reply[ప్రత్యుత్తరం]