చర్చ:చాగంటి కోటేశ్వరరావు
స్వరూపం
ఈ వ్యాసానికి సంబంధించి రెండు విషయాలు:
- వ్యాసం పేరులో బ్రహ్మశ్రీ ఉండకూడదని నా భావన. అందుచేత ఈ పేజీని చాగంటి కోటేశ్వరరావు కు తరలిస్తున్నాను.
- "అనితర సాధ్యమైన", "ఆయనకు ఆయనే సాటి", "మహా జ్ఞాని" వంటి విశేషణాలకు మూలాలను ఉదహరించాలి. ఇవి ఒక అభిప్రాయాన్ని సూచిస్తున్నాయి. ఈ అభిప్రాయం ఎవరిదో ఎక్కడ అలా పేర్కొన్నారో ఉదహరిస్తే వికీ పద్ధతులకు అనుగుణంగా ఉంటుంది.
మూలాల విషయమై మరింత సమాచారం వికీపీడియా:మూలాలు పేజీలో లభిస్తుంది. __చదువరి (చర్చ • రచనలు) 19:42, 29 జూలై 2009 (UTC)