చర్చ:చాట్రాయి
స్వరూపం
కొత్త సభ్యుల చేర్పుల వల్ల చాట్రాయి మండలంలోని గ్రామాల లింకులు చాలా వరకు తెగిపోయాయి. గ్రామాల పేర్లు మార్పుచేసిననూ పైపు ఉంచి పైపు కుడిభాగంలో మార్పు చేస్తే సరిపోయేది. సరిచేద్దామన్ననూ ఇదివరకటి పేర్లు రావడంలేదు. దిద్దుబాటు రద్దులో చూసిననూ దొరకలేదు. ఎవరైనా ప్రయత్నించండి.C.Chandra Kanth Rao 14:28, 7 జనవరి 2008 (UTC)