చర్చ:చార్మినారు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  • (ప్రస్తు • గత) 18:12, 10 ఏప్రిల్ 2014‎ Ambarish19 (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (47,871 బైట్లు) (+41,233)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)

వాడుకరి అంబరీష్19 గారు పైనుదహరించిన కూర్పులో సమాచారాన్ని ఎక్కించారు. కాని సమాచారం అంతా గందరగోలంగా వుంది. ఆ సమాచారం వుంచవలసియున్నదా? లేదా సమాచారాన్ని వికీకరించావలసియున్నదా? లేదా తొలగించవలెనా? సభ్యులు తమ అభిప్రాయాలు తెలుపేది. అహ్మద్ నిసార్ (చర్చ) 09:31, 3 ఆగష్టు 2014 (UTC)

అహ్మద్ నిసార్ గారూ, అంబరీష్ గారు ఆంగ్ల వికీలోని వ్యాసాన్ని గూగుల్ అనువాదంగా వికీకరణ లేకుండా యదాతథంగా ఈ విధంగా చేర్చారు. ఈ విషయాన్ని శుద్ధి మరియు వికీకరణ చేయవలసి యున్నది. అస్తవ్యస్తంగా ఉన్న విషయాలను తొలగించి వ్యాసాన్ని విస్తరించవలసి యున్నది. ----Plume pen w.gif కె.వెంకటరమణ చర్చ 09:48, 3 ఆగష్టు 2014 (UTC)
లోహిత్ గారూ, ధన్యవాదాలు. అహ్మద్ నిసార్ (చర్చ) 09:56, 3 ఆగష్టు 2014 (UTC)