Jump to content

చర్చ:చిరంజీవి నటించిన సినిమాల జాబితా

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

వ్యాసం పేరు

[మార్చు]

వ్యాసం పేరు "చిరంజీవి సినిమాల జాబితా" అంటే సరళంగా ఉంటుంది. అవుసరమైతే అఅందులోనే "నటునిగా", "దర్శకునిగా", "గాయకునిగా" వంటి భాగాలు పెట్టవచ్చును --కాసుబాబు - (నా చర్చా పేజీ) 10:24, 18 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

సవరణలు

[మార్చు]

{{సహాయం కావాలి}} ఇది వరకు ఠాగూర్ పైన క్లిక్ చేస్తే రవీంద్రనాథ్ ఠాగూర్ కి వెళ్ళేది. ఇంద్ర పైన క్లిక్ చేస్తే అయోమయ నివృత్తి పేజీ చూపించేది. అందుకే వాటికి (సినిమా) అని చేర్చాను. ఇది సరియైన పద్ధతో కాదో చెప్పవలసిందిగా మనవి. Veera.sj 08:16, 13 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

{{సహాయం కావాలి}} 1996 లో "సిపాయి" రికార్డుని జోడించాను. దాని క్రింది రికార్డు చెదిరినది. సరిచేసి తగు సూచన ఇవ్వాల్సిందిగా మనవి. sasi 07:35, 24 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

రాజశేఖర్ గారు సరి చేశారు --కాసుబాబు 15:12, 24 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]
మన్నించాలి. బిగ్ బాస్, అల్లుడా మజాకా లు ఇంకా చెదిరినట్టే కనిపిస్తున్నాయి. sasi 03:54, 26 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

"గోలీమార్" అనేది చిరంజీవి చిత్రం కాదు. కేవలం ఒక చిత్రంలో పాట. ఈ రికార్డుని తొలగించవలసిందిగా మనవి. sasi 12:39, 4 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

తొలగించాను. శశీ! ఈ పేజీకి కొంత పరిచయం వ్రాయగలరా? క్లుప్తంగా చిరంజీవి సినిమా ప్రస్థానంలో ముఖ్య ఘట్టాల గురించి వ్రాయవచ్చును. మరేదైనా గాని. --కాసుబాబు 19:02, 4 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]