Jump to content

చర్చ:చెన్నారం (రేవల్లి మండలం)

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

చెన్నారం గ్రామం వ్యాసంలో మీ సవరణలు

[మార్చు]

చంద్రశేఖర్ గారూ గ్రామ వ్యాసాలలో మీరు సవరణలు చేపడుతున్నందుకు ధన్యవాదాలు. అయితే చెన్నారం గ్రామం చెన్నారం మండలంలో ఉన్నదానిని, ఏదుల మండలంలో ఉన్నట్లుగా మార్చారు. ఈ మార్పుకు తగిన ఆధారాలతో పూర్తిగా వివరించగలరు. యర్రా రామారావు (చర్చ) 09:39, 31 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]